ఇండియా - పాకిస్తాన్ సరిహద్దు వద్ద సినిమా షూటింగ్ చేయడం చాలా కష్టం,అనుమతులు సులభంగా ఇవ్వబడవు చాలా పరిమితులు విధించబడతాయి. ఇక్కడ షూటింగ్ అనుమతులు ఉదయం 5 నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే లభిస్తాయి. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ట్ మహేష్ బాబు నటిస్తున సరి లేరు నీకెవ్వరూ సినిమా కి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వారికి అవసరమైన అనుమతులు పొందడానికి సహాయం చేశారు....