ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు వద్ద సినిమా షూటింగ్ చేయడం చాలా కష్టం,అనుమతులు సులభంగా ఇవ్వబడవు చాలా పరిమితులు విధించబడతాయి. ఇక్కడ షూటింగ్ అనుమతులు ఉదయం 5 నుండి ఉదయం 10 గంటల వరకు మాత్రమే లభిస్తాయి. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ట్ మహేష్ బాబు నటిస్తున సరి లేరు నీకెవ్వరూ సినిమా కి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వారికి అవసరమైన అనుమతులు పొందడానికి సహాయం చేశారు. మహేష్ బాబు భద్రత కోసం నిర్మాతలు బుల్లెట్ ప్రూఫ్ భద్రత కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతకు ముందు శ్రీనగర్ లో షూటింగ్ చేస్తుండగా ఆర్టికల్ 360 రద్దు అయినపుడు ఆగిపోయిన షెడ్యూల్ ఇపుడు మొదలు పెట్టారు
Recent Posts
Most Popular
Design on how to track future metal trading
Metal futures have a long-standing relationship with everyone from individual private traders to banks and other institutions. And over the years, they have attracted...
5 Tips to Manage Personal Expenses
Are you aware of the 5 extra essential tips to manage personal expenses?
We need to manage our Personal expenses. Here is how you do...
4 ways to make the most of e-wallets
As more and more consumers are using e-wallets, nowadays, to make their daily life easier, the importance of being the ‘go-to’ payment solution for...
Digital Marketing is the Most Trending Field. Know about it All
We live in a technology-dependent world where we resort to the internet with whatever questions or needs we have. One of the major reasons...
How Rakesh Jhunjhunwala became a top investor
Rakesh Jhunjhunwala, the ‘big bull’ of the Indian Stock Market, is the perfect ideal for everyone trying their hands in the crippling ocean of...