కమ్మ రాజ్యం లో కడప రెడ్లు రిలీజ్ అవుతుందంటారా?

0
1498
Kamma Rajyam lo Kadapa Reddlu

టాలీవుడ్ లో మోస్ట్ సెన్సషనల్ మూవీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని అందరికి తెలుసు. ఏపుడూ ఎదో ఒక కాంట్రవర్సీ  పని చేయనిది ఆయనకి నిద్ర పట్టదేమో. రీసెంట్ గా ఆయన నిర్మిస్తున్న చిత్రం కమ్మ రాజ్యం లో కడప రెడ్లు  చాలా కాంట్రవర్సీ ని సృష్టిస్తుంది.

Kamma-Rajyam-Lo-Kadapa-Reddlu-movie-to-release-on-November
Kamma Rajyam lo kadapa reddlu lone oka still

రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ మరియు  మూవీ లో ని  పప్పు  లాంటి  అబ్బాయి సాంగ్ తెలుగు దేశం పార్టీ ని, నారా చంద్రబాబు నాయుడు ని , అయన కొడుకు నారా లోకేష్ ని మరియు జన సేన లీడర్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తునట్టు అనిపించేలా  వున్నా  వర్మ  మాత్రం ఆలా అని అనిపిస్థే అది ఆడియన్సు  భ్రమ అని అయన స్టైల్ లొ సమాధానం చెబుతున్నారు.

ఐతే తెలుగు దేశం ప్రభుత్వం   వున్నపుడు వర్మ తీసిన చిత్రం లక్ష్మి’స్ ఎన్టీఆర్ అన్ని రాష్ట్రాలలో రిలీజ్ అయినా ఆంధ్ర లొ మాత్రం చాలా లేట్ గా రిలీజ్ అయింది.  మరి ఇపుడు వైసీపీ ప్రభుత్వం లో కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ ని రిలీజ్ చేస్తాం అని వర్మ కాన్ఫిడెంట్ గా వున్నా టీడీపీ తమ్ములు మాత్రం ఈ మూవీ ని కచ్చితంగా అడ్డుకుంటాం అని అంటున్నారు మరి ఏమవుతుందో ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి.

Also Read: మహిళలకు అత్యంత ప్రమాదకరం అయిన నగరాలూ

To follow Telugu Buzz on Instagram: Click Here