అమెజాన్‌లో జాబ్‌ను వదిలివేసి, 1 మిలియన్ సుబ్స్చ్రిబెర్స్ తో స్వల్ప వ్యవధిలో యూ-ట్యూబ్ స్టార్‌గా అవతరించిన అలేఖ్య హారిక సక్సెస్ స్టోరీ

0
2379
Dethadi Alekya Harika

దేతడి హరికాగా ప్రసిద్ది చెందిన అలెక్య హరికా ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ దేతడి 1 మిలియన్ సుబ్స్చ్రిబెర్స్ చేరుకుంది.

దేతాది ఛానెల్ 2018 లో ప్రారంభించి 15 నెలల్లో నే 1M చేరుకుంది మరియు ఆమె మొదటి వీడియో Frustrated Telangana Pilla 3.6 M వ్యూస్ దాటింది.

హరికా తన బిబిఎ పూర్తి చేసిన తరువాత అమెజాన్‌లో లో 8 నెలలు ఉద్యోగం చేసి మానేసింది తరువాత చిత్రమ్ విచిత్రమ్ వెబ్ సిరీస్ లో తెలంగాణ స్లాంగ్ లో ప్రేక్షకు లని ఆకట్టు కోవడంతో Tamada Media హరికతో కొత్త ఛానెల్ ప్రారంభించడానికి ఆఫర్ ఇచ్చింది.

 

Also Read: తెలుగు రాష్ట్రాలలో పుట్టి ప్రపంచ ఖ్యాతి ని పొందిన కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు